ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ రాజీనామా 1 y ago
AP : వైసీపీకి ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ రాజీనామా చేశారు. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్సీలు వైసీపీకి రాజీనామా చేయడంతో ఆ పార్టీ నేతలు ఆందోళనలో పడ్డారు. వైసీపీ ఓటమి తరువాత ఒక్కొక్కరు రాజీనామా బాట పడుతున్నారు. ఈ రాజీనామాలు ఇక్కడితో ఆగుతాయా లేదంటే మరింత మంది రాజీనామాలు చేస్తారా అనేది వేచి చూడాలి.